Farmers Scheme: ఏపీలో రైతులకు తీపికబురు.. ఏకంగా 75శాతం రాయితీ, జస్ట్ రూ.115 కడితే చాలు | ఏపీ రైతులకు మరో తీపి కబురు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పాడి రైతుల కోసం ఒక అద్భుతమైన పథకాన్ని అమలు చేస్తోంది. పశువుల ఆరోగ్యం, పెంపకం కోసం అనేక రాయితీలు అందిస్తోంది. ఇందులో భాగంగా, రైతులకు పశుగ్రాసం విత్తనాలు, దాణాపై భారీ సబ్సిడీలు ఇస్తోంది. ఈ పథకం ద్వారా పాడి రైతులు ఆర్థికంగా బలోపేతం అవుతారని ప్రభుత్వం ఆశిస్తోంది. మరి ఈ AP dairy farmers scheme 2025 కింద ఎలాంటి ప్రయోజనాలు లభిస్తాయో, వాటిని ఎలా పొందాలో వివరంగా చూద్దాం.